WorksheetsTelugu 1.4.2
Total questions: 9
Worksheet time: 5mins
Name
Class
Date
1.
దుస్తురుమాలు' అర్థాన్ని గుర్తించండి?
a)
దుప్పటి
b)
చీర
c)
భుజంపై వేసుకునే కండువా
d)
రగ్గు
e)
లుంగీ
2.
తండ్లాడటం(సంధిని గుర్తించండి)
a)
గుణ సంధి
b)
ఉత్త్వ సంధి
c)
సవర్ణదీర్ఘ సంది
d)
అత్త్వ సంధి
e)
రురాగమ సంధి
3.
రస + ఏక పదాలను కలిపి రాయండి.
a)
గుణ సంధి
b)
రసేక
c)
రసైక
d)
రసిక
e)
రసఏక
4.
ఏక + ఏక పదాలను కలిపి రాయండి.
a)
ఏకాకా
b)
ఏకైక
c)
ఏకేకా
d)
ఏకఏక
5.
వసుధ + ఏక పదాలను కలిపి రాయండి.
a)
గుణ సంధి
b)
వసుధైక
c)
వసుధిక
d)
వసుధేక
e)
వసుదాక
6.
దివ్య + ఐరావతం పదాలను కలిపి రాయండి.
a)
దివ్యౌరావతం
b)
దివ్యైరావతం
c)
దివ్యఐరావతం
d)
దివ్యారావతం
7.
దేశ + ఐశ్వర్యం పదాలను కలిపి రాయండి.
a)
దేశఐశ్వర్యం
b)
దేశశ్వర్యం
c)
దేశైశ్వర్యం
d)
దేశేశ్వర్యం
8.
అష్ట +ఐశ్వర్యాలు పదాలను కలిపి రాయండి.
a)
అష్టేశ్వర్యాలు
b)
అష్టశ్వర్యాలు
c)
అష్టఐశ్వర్యాలు
d)
అష్టైశ్వర్యాలు
9.
ఘన+ ఓషధి పదాలను కలిపి రాయండి.
a)
ఘనౌషధి
b)
గుణ సంధి
c)
ఘనఓషధి
d)
ఘానాషౌధి
e)
ఘనాషధి
100 %
