WorksheetsTelugu 2.4.5
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
తల్లిదండ్రులు విగ్రహవాక్యాలను గుర్తించండి.
a)
తల్లి మరియు తండ్రి
b)
తల్లి తరువాత తండ్రి
c)
తల్లి తో తండ్రి
d)
తల్లి, తండ్రి
e)
తల్లి కూడ తండ్రి
2.
సత్యము' వికృతి ని గుర్తించండి
a)
వర్గం
b)
పలుకు
c)
సత్తు
d)
నిజం
e)
మాట
3.
జాతి' వికృతి ని గుర్తించండి
a)
జాజి
b)
కులం
c)
వర్గం
d)
సంతానం
e)
మాట
4.
సాధ్యమైంది' సంధిని గుర్తించండి
a)
సవర్ణదీర్ఘ సంధి
b)
ఆత్త్వసంధి
c)
గుణసంధి
d)
లులనసంధి
e)
ఉత్త్వసంధి
5.
చిన్నప్పుడు' సంధిని గుర్తించండి
a)
అత్త్వసంధి
b)
సవర్ణదీర్ఘ సంధి
c)
గుణసంధి
d)
లులనసంధి
e)
ఉత్త్వసంధి
100 %
