wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu 1.8.2

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.
సుదీర్ఘ కాలం అర్థాన్ని గుర్తించండి.
a)
చాలా తక్కువ సమయం వృథా
b)
చాలా తక్కువ సమయం
c)
చాలా ఎక్కువ కాలం
d)
చాలా తక్కువ కాలం
e)
చాలా ఎక్కువ సమయం
2.
ఆర్ద్రము అర్థాన్ని గుర్తించండి.
a)
దయ
b)
కరుణ
c)
శాంతి
d)
భయం
e)
దుఃఖం
3.
సజీవంగా అర్థాన్ని గుర్తించండి.
a)
మరణంతో
b)
భయంతో
c)
దుఃఖంతో
d)
సంతోషంతో
e)
ప్రాణాలతో
4.
మంచి వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. అర్థాన్ని గుర్తించండి.
a)
చాలా ఎక్కువగా
b)
ఎక్కువగా
c)
అధికంగా
d)
తక్కువగా
e)
మిక్కిలిగా
5.
ఉద్యమంలో నినాదాలు మిన్ను ముట్టాయి. అర్థాన్ని గుర్తించండి.
a)
సౌకర్యాలు
b)
బహిష్కరణ ఉత్తర్వులు
c)
స్ఫూర్తిని నింపే పదాలు
d)
ఉపన్యాసం
e)
ఏదికాదు
6.
ముందుగా రాసుకున్న ప్రసంగం వల్ల తప్పులు దొర్లవు. అర్థాన్ని గుర్తించండి. అర్థాన్ని గుర్తించండి.
a)
కథలు
b)
ఏదికాదు
c)
సౌకర్యాలు
d)
ఉపన్యాసం
e)
చరిత్రలు
7.
తెలంగాణలో ఉన్న అపారమైన వనరుల వల్ల అభివృద్ధి అసాధ్యం కాదు. అర్థాన్ని గుర్తించండి.
a)
సౌకర్యాలు
b)
కమ్ముకొను
c)
ఏదికాదు
d)
చరిత్రలు
e)
భయం
8.
తెలంగాణ సంస్కృతి ఎంతో ఉత్కృష్టమైనది. అర్థాన్ని గుర్తించండి.
a)
కఠినంగా
b)
కన్నీరు
c)
శ్రేష్టమైన
d)
ఏదికాదు
e)
సౌకర్యాలు
9.
బతుకమ్మ సంబురాల్లో ప్రజలు మునిగితేలారు. అర్థాన్ని గుర్తించండి.
a)
ఏదికాదు
b)
పండగ
c)
చాలా తక్కువ సమయం వృథా
d)
క్లిష్ట పరిస్థితి
e)
ఉపన్యాసం
10.
జీవితంలో నీవు అనుకున్న గమ్యం చేరాలి. అర్థాన్ని గుర్తించండి.
a)
ఉత్పాదకత
b)
ఏదికాదు
c)
భయం
d)
దుఃఖం
e)
చేరవలసిన చోటు