WorksheetsTelugu 2.4.7
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
అత్యంత' సంధిని గుర్తించండి
a)
యణాదేశ సంధి
b)
సరళాదేశ సంధి
c)
ఉత్త్వసంధి
d)
గుణసంధి
e)
సవర్ణదీర్ఘ సంధి
2.
దగ్గరయ్యేలా' సంధిని గుర్తించండి
a)
అత్త్వసంధి
b)
గుణసంధి
c)
సరళాదేశ సంధి
d)
ఉత్త్వసంధి
e)
గుణసంధి
3.
ఉపన్యాసాలు' సంధిని గుర్తించండి
a)
అత్త్వసంధి
b)
సరళాదేశ సంధి
c)
లులనసంధి
d)
ఉత్త్వసంధి
e)
సవర్ణదీర్ఘ సంధి
4.
కార్యాచరణ' సంధిని గుర్తించండి
a)
లులనసంధి
b)
అత్త్వసంధి
c)
సవర్ణదీర్ఘ సంధి
d)
గుణసంధి
e)
సరళాదేశ సంధి
5.
భాగ్యోదయం' సంధిని గుర్తించండి
a)
అత్త్వసంధి
b)
లులనసంధి
c)
గుణసంధి
d)
సరళాదేశ సంధి
e)
సవర్ణదీర్ఘ సంధి
100 %
