NEW
Font size
S
M
L
XL
WorksheetsTelugu 1.4.7
Total questions: 9
Worksheet time: 5mins
Name
Class
Date
1.
పొత్తునిల్లు
a)
సవర్ణదీర్ఘ సంధి
b)
లులనల సంధి
c)
ఉత్వ సంధి
d)
అత్వ సంధి
e)
నుగాగమ సంధి
2.
ఇదెక్కడి
a)
ఉత్వ సంధి
b)
ఇత్త్వసంధి
c)
అత్వ సంధి
d)
వృద్ధి సంధి
e)
సవర్ణదీర్ఘ సంధి
3.
ఇప్పుడిప్పుడు
a)
అత్వ సంధి
b)
లులనల సంధి
c)
పుంప్వాదేశ సంధి
d)
ఉత్వ సంధి
e)
ఆమ్రేడిత సంధి
4.
ఏకైక
a)
లులనల సంధి
b)
అత్వ సంధి
c)
వృద్ధి సంధి
d)
పుంప్వాదేశ సంధి
e)
సవర్ణదీర్ఘ సంధి
5.
కండ్లవడు
a)
ఉత్వ సంధి
b)
పుంప్వాదేశ సంధి
c)
నుగాగమ సంధి
d)
వృద్ధి సంధి
e)
ఆమ్రేడిత సంధి
6.
పెండ్లిండ్లైన
a)
వృద్ధి సంధి
b)
లులనల సంధి
c)
పుంప్వాదేశ సంధి
d)
నుగాగమ సంధి
e)
ఆమ్రేడిత సంధి
7.
వెంబడి పడి పీడించేవాడు అనే అర్థంలో ఏ జాతీయం వాడతారు?
a)
నక్షత్రకుడు
b)
దడిగట్టు
c)
నిప్పులు సెరుగంగ
d)
నిండుకున్నవి
e)
పరిక్కంప
8.
అయిపోయినవి అనే అర్థంలో ఏ జాతీయం వాడతారు?
a)
నిండుకున్నవి
b)
దడిగట్టు
c)
నక్షత్రకుడు
d)
పరిక్కంప
e)
నిప్పులు సెరుగంగ
9.
రక్షణ కల్పించడం అనే అర్థంలో ఏ జాతీయం వాడతారు?
a)
దడిగట్టు
b)
నిండుకున్నవి
c)
పరిక్కంప
d)
నిప్పులు సెరుగంగ
e)
నక్షత్రకుడు
Reset
