NEW
Font size
S
M
L
XL
WorksheetsTelugu 1.8.4
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
అత్యద్భుతం విడదీసి రాయండి.
a)
అత్య + అద్భుతం
b)
అతి + అద్భుతం
c)
అతి + హద్భుతం
d)
అత్య + ఆద్భుతం
e)
అతి + ఆద్భుతం
2.
సచివాలయం విడదీసి రాయండి.
a)
సచివ + అలయం
b)
సచివా + లయం
c)
సచివా + హలయం
d)
సచివ + ఆలయం
e)
సచి + వాలయం
3.
దశాబ్దము విడదీసి రాయండి.
a)
దశా + ఆబ్దము
b)
దశ + ఆబ్దము
c)
దశాబ్ద + అము
d)
దశ + అబ్దము
e)
దశా + అబ్దము
4.
సర్వతోముఖాభివృద్ధి విడదీసి రాయండి.
a)
సర్వతోముఖాభి + అవృద్ధి
b)
సర్వతోముఖ + అభివృద్ధి
c)
సర్వతోముఖా + ఆభివృద్ధి
d)
సర్వతోముఖాభి + ఇవృద్ధి
e)
సర్వతోముఖ + ఆభివృద్ధి
5.
కార్యాచరణ సంధి సంధి పేరు గుర్తించండి.
a)
సవర్ణ దీర్ఘ సంధి
b)
ఉత్వ సంధి
c)
గుణ సంధి
d)
రుగాగమ సంధి
e)
యణాదేశ సంధి
6.
భావోద్వేగము సంధి సంధి పేరు గుర్తించండి.
a)
గుణ సంధి
b)
సరళాదేశ సంధి
c)
రుగాగమ సంధి
d)
ఉత్వ సంధి
e)
యణాదేశ సంధి
7.
ఆనందోత్సాహాలు సంధి సంధి పేరు గుర్తించండి.
a)
సరళాదేశ సంధి
b)
ఉత్వ సంధి
c)
గుణ సంధి
d)
రుగాగమ సంధి
e)
లులనల సంధి
8.
నిద్రిస్తున్నప్పుడు సంధి సంధి పేరు గుర్తించండి.
a)
యణాదేశ సంధి
b)
సరళాదేశ సంధి
c)
ఉత్వ సంధి
d)
ఉత్వ సంధి
e)
రుగాగమ సంధి
9.
పేదరాలు సంధి పేరు గుర్తించండి.
a)
ఉత్వ సంధి
b)
యణాదేశ సంధి
c)
లులనల సంధి
d)
గుణ సంధి
e)
రుగాగమ సంధి
10.
ప్రపంచమంతా సంధి సంధి పేరు గుర్తించండి.
a)
సరళాదేశ సంధి
b)
సవర్ణ దీర్ఘ సంధి
c)
గుణ సంధి
d)
ఉత్వ సంధి
e)
రుగాగమ సంధి
Reset
