NEW
Font size
S
M
L
XL
WorksheetsTelugu 1.11.2
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
పంచజనులు'(అర్ధమును గుర్తించండి)
a)
మనుష్యులు
b)
ఐదుగురు
c)
మనసులు
d)
గుంపు
2.
పుణ్యాంగన' సంధి పదాన్ని విడదీయండి
a)
పుణ్యం + అంగన
b)
పుణ్యం + గన
c)
పుణ్యాం + గన
d)
పుణ్య + అంగన
3.
ఇవ్వీటి' సంధి పదాన్ని విడదీయండి
a)
ఇవ్వి + ఈటి
b)
ఇవ్వి + ఇటి
c)
ఈ + వీటి
d)
ఈ + విటి
4.
మునీశ్వర' సంధి పదాన్ని విడదీయండి
a)
మునీ + శ్వర
b)
మునే + ఈశ్వర
c)
ముని + ఈశ్వర
d)
మునీ + శ్వర
5.
ముత్తైదువలు' సంధి పదాన్ని విడదీయండి
a)
ముత్త + ఐదువ
b)
ముత్త + అయిదువ
c)
ముత్తై + దువ
d)
ముత్త + దువ
6.
భిక్షాటనము' సంధి పదాన్ని విడదీయండి
a)
భిక్షా + ఆటనము
b)
భిక్ష + టనము
c)
భిక్షాట + అనము
d)
భిక్ష + అటనము
7.
బీరెండ' సంధి పదాన్ని విడదీయండి
a)
బీరెం + డ
b)
బీఋ + ఎండ
c)
బీఱు + ఎండ
d)
బీరెం + ఎండ
Reset
