wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu 1.12.6

Total questions: 7

Worksheet time: 4mins

Name
Class
Date
1.
సమాంతరములైన రేఖలు ఏ సమాసమో గుర్తించండి?
a)
విశేషణ పూర్వ పద కర్మధారయము
b)
షష్టి తత్పురుష సమాసం
c)
ప్రథమా తత్పురుష సమాసము
d)
సంభవనా పూర్వపద కర్మధారయము
e)
చతుర్థీ తత్పురుష సమాసం
2.
నగరము అనే అరణ్యము ఏ సమాసమో గుర్తించండి?
a)
చతుర్థీ తత్పురుష సమాసం
b)
సంభవనా పూర్వపద కర్మధారయము
c)
నఞ్ తత్పురుష సమాసము
d)
షష్టి తత్పురుష సమాసం
e)
ప్రథమా తత్పురుష సమాసము
3.
సంక్షేమం కొరకు పథకాలు ఏ సమాసమో గుర్తించండి?
a)
సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
b)
షష్టి తత్పురుష సమాసం
c)
ప్రథమా తత్పురుష సమాసము
d)
నఞ్ తత్పురుష సమాసము
e)
చతుర్థీ తత్పురుష సమాసం
4.
రాజకీయాలలో పరిణామాలు ఏ సమాసమో గుర్తించండి?
a)
చతుర్థీ తత్పురుష సమాసం
b)
షష్టి తత్పురుష సమాసం
c)
నఞ్ తత్పురుష సమాసము
d)
సంభవనా పూర్వపద కర్మధారయము
e)
విశేషణ పూర్వ పద కర్మధారయము
5.
ఉత్పల మాల పద్యానికి గణాలు వరుసగా రాయండి.
a)
ఏది కాదు
b)
స, భ, ర, న, మ, య, వ
c)
భ, ర, న, భ, భ, ర, వ
d)
న, జ, భ, జ, జ, జ, ర
e)
మ, స, జ, స, త, త, త, గ
6.
చంపకమాల పద్యానికి గణాలు వరుసగా రాయండి.
a)
ఏది కాదు
b)
మ, స, జ, స, త, త, త, గ
c)
భ, ర, న, భ, భ, ర, వ
d)
స, భ, ర, న, మ, య, వ
e)
న, జ, భ, జ, జ, జ, ర
7.
పద్యపాదం లోని మొదటి అక్షరాన్ని ఏమంటారు?
a)
పద్యము.
b)
తిధి
c)
యతి
d)
ప్రాస
e)
పాదాలు