NEW
Font size
S
M
L
XL
Worksheetsఛందస్సు
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
'ఛందస్సు' ఏ గణం అవుతుంది?
a)
భగణం
b)
సగణం
c)
తగణం
2.
చంపకమాలలో గణాలు ఏవి?
a)
స భ ర న మ య వ
b)
న జ భ జ జ జ ర
c)
భ ర న భ భ ర వ
3.
క్రింది వాటిలో ప్రాస నియమం వుండే పద్యాలు ఏవి?
a)
ఉత్పలమాల
b)
చంపకమాల
c)
పై రెండూ
4.
ఉత్పలమాల లో యతిస్థానం ఎంత?
a)
10
b)
11
c)
13
5.
'మ స జ స త త గ' ఏ పద్యం యొక్క లక్షణాలు
a)
చంపకమాల
b)
శార్దూలం
c)
ఉత్పలమాల
6.
'యగణం' లో ఉండే గణాలు ఏవి?
a)
UUU
b)
IIU
c)
IUU
7.
మూడు గురువులు ఉండే గణం ఏది ?
a)
నగణం
b)
జగణం
c)
మగణం
8.
'శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా' ఏ పద్య పాదం
a)
చంపకమాల
b)
ఉత్పలమాల
c)
శార్దూలం
9.
'తెలుగు' ఏ గణం అవుతుంది?
a)
భగణం
b)
నగణం
c)
జగణం
10.
చంపకమాలలో అక్షరాల సంఖ్య ఎంత ?
a)
20
b)
21
c)
19
Reset
