wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

చెలిమి 1

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

చెలిమి పాఠ్యభాగ కవి

a)

పొన్నెగంటి తెలగన

b)

పొన్నెగంటి నారయ్య

c)

పొన్నెగంటి పోతన

d)

పొన్నెగంటి మారన

2.

ఆ రోజుల్లో పండితులు కావ్య రచన చేసే సమయంలో ఏ భాషా పదాలను ఎక్కువగా ఉపయోగించేవారు

a)

సంస్కృత భాషా పదాలను

b)

తెలుగు భాషా పదాలను

c)

ఉర్దూ భాషా పదాలను

d)

సంస్కృత తెలుగు భాషల పదాలను

3.

ప్రతిష్టానపురంకి రాజు

a)

యయాతి

b)

శ్రీ కృష్ణ దేవరాయలు

c)

రుద్రదేవుడు

d)

గణపతి దేవుడు

4.

తొలి అచ్చతెనుగు కావ్యం

a)

యయాతి చరిత్ర

b)

పొన్నగంటి తెలగన చరిత్ర

c)

యయాతి వైభవం

d)

యయాతి సంగ్రహం

5.

తొలి అచ్చతెనుగు కవి

a)

పొన్నగంటి తెలగన్న

b)

నన్నయ

c)

పాల్కురికి సోమనాథుడు

d)

బమ్మెర పోతన

6.

పొన్నగంటి తెలగన్న నివాస ప్రాంతం

a)

పటాన్ చెరువు

b)

సంగారెడ్డి

c)

మెదక్

d)

రంగారెడ్డి

7.

పొన్నికంటి తెలగన గారు ఏ కావ్యరచనకు స్వయంగా తానే నియమాలను ఏర్పరిచారు

a)

అచ్చతెనుగు కావ్యరచనకు

b)

సంస్కృత కావ్య రచనకు

c)

కావ్యరచనకు

d)

సంస్కృతాంధ్ర కావ్యరచనకు

8.

యయాతి చరిత్ర ను ఎవరికి అంకితం ఇచ్చారు

a)

మహమ్మదీయ సర్దార్ కు

b)

మహమ్మదీయ మంత్రికి

c)

రాజుకు

d)

భగవంతుడికి