WorksheetsTaRL Telugu Online Quiz
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ప్రతిరోజు TaRL తెలుగు విద్యాబోధన ఎంత సమయం చేయాలి
a)
1 గంట
b)
30 నిమిషాలు
c)
ఉదయం 1 గంట , మధ్యాహ్నం 1 గంట
d)
2 గంటలు
2.
TaRL తెలుగు లో మొత్తం ఎన్ని Groups (గ్రూప్స్ )ఉంటుంది
a)
2
b)
3
c)
4
d)
5
3.
Group -2 లో ఏ ఏ స్థాయి విద్యార్థులు ఉంటారు
a)
ప్రారంభ స్థాయి & అక్షర స్థాయి
b)
పద స్థాయి & కథ స్థాయి
c)
పేరా స్థాయి & కథ స్థాయి
d)
పద స్థాయి & పేరా స్థాయి
4.
Group 1 విద్యార్థులకు సంభాషణ కృతం ఎన్ని నిమిషాలు నిర్వహించవచ్చు
a)
5 mins
b)
10 mins
c)
15 mins
d)
30 mins
5.
ఒక పిల్లవాడు TaRL కథ చదువుతుండగా 6 కంటే ఎక్కువ తప్పులు చేశాడు. ఆ పిల్లవాడి యొక్క తెలుగు స్థాయి
a)
పేరా స్థాయి
b)
పద స్థాయి
c)
కథా స్థాయి
d)
వాక్య స్థాయి
6.
Group 2 పిల్లల్లో Mind Map కృత్యం నిర్వహించడం ద్వారా ఈ లక్ష్యం పెంపొందదు(అభివృధి చెందదు)
a)
పదాల వర్గీకరణ
b)
పదజాల అభివృధి
c)
పరిశీలన
d)
ఎన్నుకొన్న పదాలతో వాక్యం తయారు చేయుట
7.
ROLE PLAY & ఆలోచించి త్వరగా చెప్పండి అనే కృత్యం ఏ గ్రూప్ వాళ్ళకి నిర్వహిస్తాం
a)
Group 1
b)
Group 2
c)
Group 3
d)
Group 4
8.
ప్రతి రోజు సరళ పేరా చదవడం ద్వారా ఆశించే లక్ష్యం
a)
జాగ్రత్తగా వినుట
b)
జాగ్రత్త గా గమనించుట
c)
స్పష్టమయిన ఉచ్ఛారణ
d)
All the above
9.
Group 1 & 2 వాళ్ళకి కథ చదవడం & చర్చ కృత్యాలను ప్రతి రోజూ ఎన్ని నిమిషాలు నిర్వహించాలి
a)
5 mins
b)
10 mins
c)
15 mins
d)
30 mins
10.
ఆటలు అనే కృత్యం 10 mins ఎప్పుడైన నిర్వహించవచ్చా??
a)
True
b)
False
100 %
