wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

సురవరం ప్రతాపరెడ్డి 5

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

తెలుగు సాహిత్య ప్రక్రియల్లో భిన్నమైనది

a)

నవల

b)

కథ

c)

నాటకం

d)

నాట్యం

2.

ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఎవరి రచన

a)

సురవరం ప్రతాపరెడ్డి

b)

వేదం వెంకటరాయ శాస్త్రి

c)

కందుకూరి వీరేశలింగం

d)

చిలకమర్తి లక్ష్మీ నరసహం

3.

ఆంధ్రుల సాంఘిక చరిత్రలో ఎవరి గురించి రచించబడింది

a)

ప్రజల చరిత్ర

b)

రాజుల చరిత్ర

c)

రాజ్యాల చరిత్ర

d)

ప్రపంచ చరిత్ర

4.

ఆంధ్రుల సాంఘిక చరిత్రకు లభించిన అవార్డు

a)

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

b)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అకాడమీ అవార్డ్

c)

అకాడమీ అవార్డు

d)

సాహిత్య పురస్కారం

5.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన మొట్టమొదటి గ్రంథం

a)

ఆంధ్రుల సాంఘిక చరిత్ర

b)

తెలుగు భాష పరిణామం

c)

గోల్కొండ కవుల సంచిక

d)

గోల్కొండ చరిత్ర

6.

వ్యావహారిక భాష అని దేనిని అంటారు

a)

సామాన్య ప్రజలు వ్యవహారంలో వాడే భాష

b)

కవులు కవిత్వం రాయడానికి వాడే భాష

c)

కవిత్వ భాష

d)

గ్రాంథిక భాష

7.

సురవరం ప్రతాపరెడ్డి గారు ఎన్ని అక్షరాలతో వర్ణమాలను రూపొందించారు

a)

28 అక్షరాలు

b)

29 అక్షరాలు

c)

20 అక్షరాలు

d)

27 అక్షరాలు

8.

హిందువులు జరుపుకునే పండుగల గురించి ప్రతాపరెడ్డి గారు రాసిన గ్రంథం

a)

హిందువుల పండుగలు

b)

హిందువులు జరుపుకునే పండుగలు

c)

పండుగలు

d)

హిందువులు జరుపుకునే జాతరలు

9.

రెండవ ఫారం అంటే ఏ తరగతి

a)

ఆరవ తరగతి

b)

ఏడవ తరగతి

c)

ఐదవ తరగతి

d)

ఎనిమిదవ తరగతి

10.

ప్రతాపరెడ్డిగారు ఎవరి దగ్గర సంస్కృతాన్ని అభ్యసించారు

a)

వెల్లాల శంకరశాస్త్రి

b)

వేదం వెంకటరాయ శాస్త్రి

c)

రఘురామయ్య

d)

చేమకూర వేంకట కవి