NEW
Font size
S
M
L
XL
WorksheetsIx class
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
చిలుక పలుకులు అర్థం
a)
తియ్యని మాటలు
b)
చిలుక మాటలు
c)
బెదిరించుట
2.
భాష వికృతి పదం
a)
బా స
b)
బాసు
c)
బానిస
3.
విద్య వికృతి పదం
a)
విద్దె
b)
విత్త
c)
విత య
4.
పక్కి ప్రకృతి పదం
a)
పండుగ
b)
పక్షి
c)
పచ్చి
5.
రాతిరి ప్రకృతి పదం
a)
రాత ర
b)
రాతి
c)
రాత్రి
6.
భూత కాలిక అసమాపక క్రియ ను ఏమంటారు
a)
శత్రర్థకం
b)
చేదర్థకం
c)
క్వార్థకం
7.
ఒక పని పూర్తి అయిన క్రియను ఏమంటారు
a)
అసమాపక క్రియ
b)
సమాపక క్రియ
c)
క్వార్థకం
8.
ఒక పని పూర్తి కాని క్రియను ఏమంటారు
a)
సమాపక క్రియ
b)
అసమాపక క్రియ
c)
శత్రర్థకం
9.
వర్తమాన కాల అసమాపక క్రియలు ఏమంటారు
a)
క్వార్థకం
b)
చేదర్థకం
c)
శత్రర్థకం
10.
అసమాపక క్రియ కు తే గాని అయితే గాని వస్తే ఏమంటారు
a)
క్వార్థకం
b)
శత్రర్థకం
c)
చేదర్థకం
Reset
