Free Printable Worksheets
Font size
More settings
బడా మనుషులు అంటే అర్థం
పొడుగు మనుషులు
పొట్టి మనసులు
పెద్ద మనుషులు
చెడ్డ మనుషులు
తిలోదకాలు ఇవ్వడం అంటే అర్థం
ఆశ వదులుకోవడం
అమరులైన వారికి నమస్కరించు
అన్నం నీళ్లు ఇవ్వడం
ఒక పాదం ముందు పెట్టడం
గౌరవం పదానికి వికృతి పదం
గౌరవము
గారవము
గారం
గర్వం
యుద్ధం అనే పదానికి పర్యాయపదాలు
యుద్ధం ,మేళం
ప్రయాణం, కారణం
సమరం, రణము
దొమ్మి ,లాఠీ
జలము దీనిచే ధరించ బడును అణు వ్యుత్పత్తి గల పదం
జల దము
జలజము
జలధి
జల పుష్పం
View all
7 questions
1 lesson telugu
Worksheet
•
6th - 10th Grade
10 questions
సరళ పదాలు
KG - Professional Dev...
శతక మధురిమ - కలనైన
9th Grade - Professio...
సమాసాలు
9th - 10th Grade
8 questions
చెలిమి 3