wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

శతక మధురిమ - చదవండి ఆలోచించి చెప్పండి

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

నల్లగొంగడిని ఎందులో అద్దినగాని తెల్లగా మారదు

a)

చల్లలో

b)

తెల్ల రంగులో

c)

పాలలో

d)

నేతిలో

2.

కుక్క తోకకు దేనిని కట్టినా చక్క పడదు

a)

రాతి గుండు

b)

ఇనుప గుండు

c)

కట్టే

d)

తాడు

3.

కొంటె వాడిని ఎవరితో కలిపినా మారడు

a)

సజ్జనులతోను

b)

దుర్జనులతోను

c)

దుర్మార్గుల తోనూ

d)

దూతుల తోనూ

4.

శతక కవులు దేనిని కోరి శతక రచనలు చేశారు

a)

సమాజ హితాన్ని

b)

సమాజ నాశనాన్ని

c)

రాజుల హితాన్ని

d)

రాక్షసుల హితాన్ని

5.

నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు కృషి చేసిన వారు

a)

శతక కవులు

b)

కవులు

c)

రాజులు

d)

దేవతలు

6.

శతక మధురిమ పాఠం ఏ ప్రక్రియకు చెందింది

a)

శతక ప్రక్రియ

b)

కావ్య ప్రక్రియ

c)

కథా ప్రక్రియ

d)

పురాణ ప్రక్రియ

7.

దేనికదే స్వతంత్ర భావం తో ఉండే పద్యాలను ఏమంటారు

a)

ముక్తకాలు

b)

ముక్తికాలు

c)

మూర్తికాలు

d)

మోక్షకాలు

8.

శతక పద్యాలలో పద్యం చివర ఉండే పదాన్ని లేదా వాక్యాన్ని ఏమంటారు

a)

మకుటం

b)

ముక్తకం

c)

మౌక్తికం

d)

పదం

9.

శతక పద్యాలు

a)

మకుటంను కలిగి ఉంటాయి

b)

ముక్తకాలు

c)

మకుట రహితంగా కూడా కొన్ని శతకాలు ఉంటాయి

d)

పైవన్నీ

10.

చక్రధరుడు ఏ సమాసపదం

a)

ద్వితీయ తత్పురుష సమాసం

b)

ప్రథమా తత్పురుష సమాసం

c)

షష్టి తత్పురుష సమాసం

d)

సప్తమీ తత్పురుష సమాసం