NEW
Font size
S
M
L
XL
Worksheetsకాళోజీ 4
Total questions: 6
Worksheet time: 3mins
Name
Class
Date
1.
అలంకరణ పట్ల మోజు ను తెలిపే కథ
a)
విభూతి
b)
భూతదయ
c)
లంక పునరుద్ధరణ
d)
భూతేషుడు
2.
దశాబ్దం అంటే
a)
పది సంవత్సరాలు
b)
వంద సంవత్సరాలు
c)
1000 సంవత్సరాలు
d)
ఒక సంవత్సరం
3.
ప్రహ్లాదుడు ఎవరిని ఎదిరించాడు
a)
హిరణ్యకశిపుడిని
b)
హిరణ్యాక్షుడిని
c)
దేవతలను
d)
రాక్షసులను
4.
కాళోజీ నారాయణరావుకి నచ్చిన కథ
a)
ప్రహ్లాద చరిత్ర
b)
భూతదయ
c)
లంక పునరుద్ధరణ
d)
విభూతి
5.
తనకు ఎవరు ఆరాధ్యుడు అని కాళోజీ నారాయణ రావు గారు అన్నారు
a)
అన్యాయాన్ని ఎదిరించే వాడు
b)
అధికారి
c)
అన్న
d)
అన్యాయాన్ని ఎదిరించని వాడు
6.
అధికారుల పై కోపంతో కాళోజీ గారు రాసిన కథ
a)
కాటేసి తీరాలె
b)
కాటేసేయాలి
c)
అధికారం
d)
అధికార ధిక్కరణ
Reset
