wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

నగరగీతం 2

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

కూడలి అంటే అర్థం ఏమిటి?

a)

కలిసే ప్రదేశం

b)

విడిపోయే ప్రదేశం

c)

ఆకాశం

d)

భూమి

2.

పల్లెలను కవిగారు ఎలా పోల్చారు?

a)

తల్లి ఒడి

b)

దేవుడి గుడి

c)

చక్కటి వాతావరణం

d)

ఆప్యాయతలు కలది

3.

మానవులు నగరాలకు ఎందుకు వెళ్తున్నారు?

a)

బ్రతుకుదెరువుకోసం

b)

విలాసవంతమైన జీవితం

c)

ధనవంతులు కావాలని

d)

ఇష్టపడి

4.

నగరంలోని గదులను కవి ఎలా చెప్పాడు?

a)

ఇనపెట్టె

b)

విలాసవంతమైన

c)

సుకుమారం

d)

సౌకర్యవంతం

5.

పఠనీయ గ్రంథం అంటే

a)

చదవాల్సిన పుస్తకం

b)

చదివిన పుస్తకం

c)

పుస్తకం

d)

అర్థంకాని పుస్తకం

6.

దృక్పథం అంటే అర్థం ఏమిటి?

a)

విధానం

b)

అందం

c)

ధనం

d)

దౌర్జన్యం

7.

సిటీలైఫ్ అనే కవిత సంకలనం ఏ సంవత్సరంలో వెలువడింది?

a)

1992

b)

1993

c)

1990

d)

1991

8.

అలిశెట్టి గారు కవిగా మారడానికి కారణం

a)

సహితీ మిత్రదీప్తి

b)

స్టూడియో పూర్ణిమ

c)

స్టూడియో చిత్రలేఖ

d)

స్టూడియో శిల్పి

9.

మినీకవిత లక్షణం కాదు

a)

వర్ణన

b)

కొసమెరుపు

c)

వ్యంగం

d)

తక్తువ పంక్తులు

10.

నగరం ఎలా మార్పులు చెందుతుంది?

a)

శరవేగంగా

b)

సాధారణంగా

c)

నెమ్మదిగా

d)

నిదానంగా