wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Telugu quiz.1,. Class X

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1. అలిశెట్టి ప్రభాకర్ రాసిన పాఠ్య భాగం ఏది?

a)

నగరగీతం

b)

వలస కూలి

c)

త్యాగనిరతి

d)

వీర తెలంగాణ

2.

2. నగరం అంటే అన్ని బ్యూటీ బిల్డింగులు కావు ఒకవైపు దారిద్ర్యం మరొకవైపు........

a)

సిరి

b)

ధనము

c)

సౌభాగ్యం

d)

శోభ

3.

3. కవి పల్లెటూరు దేనితో పోల్చారు?

a)

అందమైన ప్రకృతి వనం

b)

నందనవనం తో

c)

కొండ కోనల తో

d)

అమ్మ ఒడి తో

4.

4. సాధారణంగా పట్టణాలకు ప్రజలు ఎందుకు వలస వెళతారు?

a)

సౌకర్యవంతంగా ఉంటుందని

b)

బ్రతుకు పోరాటానికి కావలసిన ఉపాధి దొరుకుతుందని

c)

విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు

d)

విద్య వైద్యం సినిమా హాళ్ళు ఎక్కువగా ఉంటాయని

5.

5. నగరం..................... లాంటిది.

a)

స్వర్గం

b)

నరకం

c)

సుందర ప్రదేశం

d)

రసాయన శాల

6.

6. మీ తండ్రిగారి అభీష్టము ప్రకారము అడవి కి వెళ్ళమన శ్రీరామునికి చెప్పినది ఎవరు?

a)

కైకేయి

b)

దశరథుడు

c)

కౌసల్య

d)

భరతుడు

7.

7. కైకేయి మనసును మార్చింది ఎవరు?

a)

సుమిత్ర

b)

మందారం

c)

మంధర

d)

సుభద్ర

8.

8. రాముడు అరణ్యవాసము నకు వెళ్లడానికి నిర్దేశించబడిన ప్రాంతం ఏది?

a)

పంపా సరోవరం

b)

దండకారణ్యం

c)

నల్లమల అరణ్యం

d)

ఋష్యమూక పర్వతం

9.

9. గుహుడు నివసించే ప్రాంతం ఏది?

a)

శృంగిబేరపురం

b)

శ్రీరంగపురం

c)

గంగాపురం

d)

సరయు పురం

10.

10. దశరథ మహారాజుకు ఇంతటి దుఃఖానికి గల కారణం ఎవరు?

a)

శ్రవణ కుమారుని తల్లిదండ్రుల శాపం

b)

ముని పత్ని శాపం

c)

దేవత శాపం

d)

కైకేయి ఇచ్చిన శాపం