Worksheetsవ్యాకరణాంశాలు
Total questions: 6
Worksheet time: 3mins
Name
Class
Date
1.
అర్ధము ప్రధానంగా ఉండే అలంకారాలు ఏవి
a)
ఛేకానుప్రాస
b)
లాటాను ప్రాస
c)
ఉపమాలంకారం
2.
"రైతు ముని వలె తెల్లవారు జామునే నిద్ర లేస్తాడు" ఏ అలంకారం
a)
లాటాను ప్రాస
b)
యమకము
c)
ఉపమాలంకారం
3.
ఊహ ప్రధానమైన అలంకారం ఏది?
a)
వృత్త్యను ప్రాస
b)
అంత్యానుప్రాస
c)
ఉత్ప్రేక్ష అలంకారం
4.
చక్కని పోలికతో ఉండే అలంకారం ఏది
a)
ఉపమాలంకారం
b)
యమకాలంకారం
c)
లాటాను ప్రాస
5.
"సీతముఖం చంద్రబింబమా అన్నట్లు ఉన్నది" ఏ అలంకారం
a)
ఉత్ప్రేక్ష అలంకారం
b)
ఉపమాలంకారం
c)
లాటాను ప్రాస
6.
'న జ భ జ జ జ ర' ఈ గణాలు ఎందులో ఉంటాయి
a)
ఉత్పలమాల
b)
చంపకమాలలో
c)
శార్ధూలం
100 %
