WorksheetsShataka Madhurima - Pothambai
Total questions: 9
Worksheet time: 5mins
పొత్తం అంటే అర్థం
పుస్తకం
ధనం
పొత్తు
అధికారం
మిత్రుడు పుస్తకంలా దేనిని బోధిస్తాడు అని కవి అన్నారు
మంచిని బోధిస్తాడు
చెడును తెలియజేస్తాడు
ధనాన్ని ఇస్తాడు
అన్నింటినీ తెలియజేస్తాడు
మిత్రుడు ధనం వలె ఎప్పుడూ ఉపయోగపడతాడు అని కవి పేర్కొన్నాడు
కార్యాన్ని నెరవేర్చడంలో
కార్యాన్ని నెరవేర్చక పోవడంలో
కార్యాన్ని నిర్దేశించడం లో
ధనాన్ని ఇవ్వడంలో
శత్రు నాశనం లో మిత్రుడు ఎలా ఉపకరిస్తాడు
స్వాధీనమైన కత్తి వలె
స్వాధీనం కానీ కత్తి వలె
స్వాధీనమైన ఆయుధం వలె
స్వాధీనమైన ధనం వలె
మిత్రుడు నిండు మనసుతో దీనిని కలిగిస్తాడు
సుఖాన్ని
దుఃఖాన్ని
సుఖదుఃఖాలను
దుఃఖ సుఖాలను
రామేశ్వర ఏ సధి పదం
గుణ సంధి
సవర్ణదీర్ఘ సంధి
అకార సంధి
యణాదేశ సంధి
కార్యం వికృతి పదం
కర్జం
కార్జం
కారణం
కరణం
హితము అంటే అర్థం
మంచి
చెడు
హిమము
హేమము
శ్రీలోంకరామేశ్వర ఏ సమాసం
షష్టి తత్పురుష సమాసం
విశేషణ పూర్వపద కర్మధారయం
విశేషణ ఉత్తరపద కర్మధారయ యం
ద్వితీయ తత్పురుష సమాసం
