Worksheetsచెలిమి 3
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
నీరాట ఏసంధి పదం
a)
అకార సంధి
b)
సవర్ణదీర్ఘ సంధి
c)
ఉకార సంధి
d)
గుణ సంధి
2.
వస్త్రాలు తారుమారు కావడానికి కారణం
a)
సుడిగాలి
b)
దేవయాని
c)
శర్మిష్ఠ
d)
చెలికత్తె
3.
చెలులు అంటే
a)
స్నేహితురాలు
b)
శత్రువులు
c)
చెలికత్తెలు
d)
స్త్రీలు
4.
శర్మిష్ట ఎవరిని కోపగించుకుం టున్నది
a)
దేవయానిని
b)
చెలికత్తె ను
c)
తండ్రిని
d)
చెలికత్తెలను
5.
వేలుపులు అంటే అర్థం ఏమిటి
a)
దేవతలు
b)
రాక్షసులు
c)
దానవులు
d)
మానవులు
6.
కినుక అంటే అర్థం
a)
కోపం
b)
సంతోషం
c)
ఆనందం
d)
విచారం
7.
కోకలు అంటే
a)
చీరలు
b)
రవిక లు
c)
కోరికలు
d)
కోపాలు
8.
వలువలు అంటే అర్థం
a)
వస్త్రాలు
b)
ఆభరణాలు
c)
సుఖసంతోషాలు
d)
ఆనందాలు
100 %
