wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

9th UP.L.5

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

స్వామి వివేకానంద ఎప్పుడు జన్మించాడు

a)

జనవరి 12 1862

b)

జనవరి 12 1863

c)

జనవరి 12 1864

d)

జూన్ 12 1863

2.

జాతీయ యువజన దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటారు

a)

జనవరి 12

b)

జనవరి 13

c)

జనవరి 14

d)

జనవరి 15

3.

నరేంద్ర తండ్రి పేరు ఏమిటి

a)

శ్రీనాథ్ దత్త

b)

శ్రీ విశ్వనాథ్ దత్త

c)

శ్రీ దత్త

d)

గురుదత్త శ్రీ

4.

నరేంద్రుడి తల్లి పేరు ఏమిటి

a)

భువనేశ్వరి దేవి

b)

ఈశ్వరీ దేవి

c)

రుద్రమదేవి

d)

మహాదేవి

5.

నరేంద్రుడు తన విద్యాభ్యాసం ఏ వయసులో మొదలుపెట్టాడు

a)

ఐదేళ్లు

b)

నాలుగేళ్లు

c)

ఆరేళ్లు

d)

ఎనిమిదేళ్లు

6.

నరేంద్రుడు ఏ సంవత్సరంలో బీఏ పట్టా పొందాడు

a)

1882

b)

1883

c)

1884

d)

1885

7.

స్వామీజీ ఏ సంవత్సరంలో కాశీకి ప్రయాణం అయ్యాడు

a)

1886

b)

1887

c)

1888

d)

1889

8.

స్వామి మిమ్మల్ని ధ్రువపత్రాలు అడగడం అంటే సూర్యుడికి ప్రకాశించే హక్కు ఎవరిచ్చారని అడగడమే అని జవాబు ఇచ్చినది ఎవరు

a)

ఎన్. హెచ్. రైట్

b)

ఎం. హెచ్. రైట్

c)

కె .ఎస్. రైట్

d)

జె. హెచ్. రైట్

9.

విశ్వమత మహాసభ లు ఏ సంవత్సరంలో మొదలయ్యాయి

a)

1891

b)

1892

c)

1893

d)

1894

10.

స్వామీజీ ఎప్పుడు మరణించారు

a)

1902 జూలై 4 వ రోజు

b)

1902 జూన్ 4వ రోజు

c)

1902 ఆగస్టు 4వ రోజు

d)

1902 మే 4వ రోజు