Worksheets5th మూడు చేపలు three fishes MOODU CHEPALU
Total questions: 14
Worksheet time: 8mins
మూడు చేపల కథ లోని మూడు చేపల పేర్లు ఏమిటి?
( 3 సరైన సమాధానాలు ఎంచుకోండి)
దీర్ఘదర్శి
ప్రాప్తకాలజ్ఞుడు
దీర్ఘసూత్రుడు
దీర్ఘవాజుడు
" ఈ మడుగు చాలా చిన్నది. వేసవిలో ఎండిపోతుంది. కనుక ఎప్పుడూ ఎండిపోని పెద్ద మడుగులోకి వెళ్ళిపోదాం" ఈ మాటలు ఎవరన్నారు?
దీర్ఘదర్శి
ప్రాప్తకాలజ్ఞుడు
దీర్ఘసూత్రుడు
దీర్ఘవాజుడు
" వేసవి వస్తే ఈ మడుగు ఎండిపోతుందని ఎలా చెప్పగలం? ఒక వేళ ఎండిపోవడం నిజమైతే అప్పుడే ఏదో ఒక ఉపాయం తోచక పోతుందా? " ఈ మాటలు ఎవరన్నారు?
దీర్ఘదర్శి
ప్రాప్తకాలజ్ఞుడు
దీర్ఘసూత్రుడు
దీర్ఘవాజుడు
" మీ మాటలు చాలా తికమకగా ఉన్నాయి. ఈ మడుగు మహాసముద్రం వలె పెద్దది. అనవసరంగా భయపడుతున్నారు. కాబట్టి మనం ఇక్కడ నుండి కదలడం మంచిది కాదు. " ఈ మాటలు ఎవరన్నారు?
దీర్ఘదర్శి
ప్రాప్తకాలజ్ఞుడు
దీర్ఘసూత్రుడు
దీర్ఘవాజుడు
" అయ్యో! పెద్ద చిక్కు వచ్చింది. ఇప్పుడు బాధ పడుతూ కూర్చోక ఏదైనా ఉపాయం ఆలోచించాలి " అని తీవ్రంగా ఆలోచించిన చేప ఏది?
దీర్ఘదర్శి
ప్రాప్తకాలజ్ఞుడు
దీర్ఘసూత్రుడు
దీర్ఘవాజుడు
" నేనిప్పుడు ఆ తాడుని నోటితో కరిచి పట్టుకుంటా. జాలరి నన్ను చూచి గుచ్చబడిన చేపే అని అనుకుంటాడు. తర్వాత అతడు వెళ్ళిపోయాక మంచి మడుగులోకి దూకి తప్పించుకుంటా " అని అలాగే చేసిన చేప ఏది?
దీర్ఘదర్శి
ప్రాప్తకాలజ్ఞుడు
దీర్ఘసూత్రుడు
దీర్ఘవాజుడు
జాలరి పట్టుకొని తాడుకు గుచ్చి బుట్టలో వేసుకున్న చేప ఏది?
దీర్ఘదర్శి
ప్రాప్తకాలజ్ఞుడు
దీర్ఘసూత్రుడు
దీర్ఘవాజుడు
ఆపద వస్తుందని ముందు చూపుతో తన ప్రాణాలను కాపాడుకున్న చేప ఏది?
దీర్ఘదర్శి
ప్రాప్తకాలజ్ఞుడు
దీర్ఘసూత్రుడు
దీర్ఘవాజుడు
సమయస్ఫూర్తితో తన ప్రాణాలను రక్షించుకున్న చేప ఏది?
దీర్ఘదర్శి
ప్రాప్తకాలజ్ఞుడు
దీర్ఘసూత్రుడు
దీర్ఘవాజుడు
మందబుద్ధితో, నిర్లక్ష్యంతో తన ప్రాణాలను పోగొట్టుకున్న చేప ఏది?
దీర్ఘదర్శి
ప్రాప్తకాలజ్ఞుడు
దీర్ఘసూత్రుడు
దీర్ఘవాజుడు
మూడు చేపల కథ ను రచించింది ఎవరు?
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
ఏడిద కామేశ్వరరావు
బోయి భీమన్న
జంధ్యాల పాపయ్య శాస్త్రి
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి నాటకం
రాజరాజు
ఆత్మబలి
రక్షాబంధనము
అనుభవాలూ - జ్ఞాపకాలూ
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి స్వీయచరిత్ర
రాజరాజు
ఆత్మబలి
రక్షాబంధనము
అనుభవాలూ - జ్ఞాపకాలూ
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి నవలలు
( 2 సరైన సమాధానాలు ఎంచుకోండి)
రాజరాజు
ఆత్మబలి
రక్షాబంధనము
అనుభవాలూ - జ్ఞాపకాలూ
