NEW
Font size
S
M
L
XL
WorksheetsClass 5 _Assessment july 18
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
గాంధీజీ మరో పేరు
a)
బాపూజీ
b)
రావు జి
c)
రాఘవరావు
d)
బ్రహ్మాజీ
2.
ఖ ర ము అంటే
a)
ఎలుక
b)
సింహం
c)
గాడిద
d)
నక్క
3.
ఆంధ్ర భాష ______ వంటిది
a)
చక్కెర
b)
పాషాణం
c)
అమృతం
d)
ఉప్పెన
4.
జోసఫ్ రేపు విశాఖపట్నం వెళ్తాడు ఏ కాలం
a)
భూతకాలం
b)
వర్తమాన కాలం
c)
వానాకాలం
d)
భవిష్యత్తు కాలం
5.
వడలు తినే వడ
a)
దవడ
b)
పళ్ళు
c)
నోరు
d)
నాలుక
6.
ప్రేమను పంచే కారం
a)
అంధకారం
b)
ఘనకార్యం
c)
వెటకారం
d)
మమకారం
7.
సంవత్సరంలో ఎన్ని మాసాలు ఉంటాయి
a)
12
b)
34
c)
45
d)
16
8.
దండలు అనే పదానికి అర్థం ఏమిటి
a)
మాలలు
b)
పూలు
c)
దండలు
d)
చెట్లు
9.
ఉదయించడం అనే పదానికి వ్యతిరేక పదం
a)
ఉండిపోవడం
b)
వెళ్లడం
c)
అస్తమించడం
d)
రావడం
10.
సంక్రాంతి పండుగ ఎన్ని రోజులు జరుపుకుంటారు
a)
ఒక్కరోజు
b)
ఐదు రోజులు
c)
తొమ్మిది రోజులు
d)
మూడు రోజులు
Reset
