Free Printable Worksheets
Font size
More settings
అచ్చులు ఎన్ని ?
12
16
14
20
ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు చేరితే ఆ అక్షరాన్ని ఏమంటారు?
సంయుక్తాక్షరము
సంశ్లేషాక్షరము
ద్విత్వాక్షరము
ఉభయాక్షరము
క్రింది పదాలలో సంయుక్తాక్షర పదము ఏది?
రాష్ట్రము
అన్నము
అత్త
చక్రము
ఒక హల్లుకు రెండు వేరే హల్లుల ఒత్తులు చేరితే ఆ అక్షరాన్ని ఏమంటారు?
భాషాభాగాలు ఎన్ని?
ఏడు
రెండు
నాలుగు
ఐదు
View all
10 questions
Class 5 _Assessment july 18
Worksheet
•
5th Grade
8 questions
ఆధునిక బోధన
5 questions
Telugu
2nd - 4th Grade