WorksheetsTelugu
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
తెలుగు లో ఆదికవి ఎవరు ?
a)
తిక్కన
b)
నన్నయ
c)
ఎఱ్ఱాప్రగడ
d)
అందరు
2.
కవిత్రయం అని ఎవరిని అంటారు ?
a)
నన్నయ
b)
తిక్కన
c)
ఎఱ్ఱాప్రగడ
d)
అందరు
3.
12 వ శతాబ్దానికి చెందిన కవులను ఏమంటారు ?
a)
భావ కవులు
b)
అభ్యుదయ కవులు
c)
ఆధునిక కవులు
d)
శివ కవులు
4.
తిక్కన ఏ పద్యాలకు ప్రసిద్ధి ?
a)
కంద పద్యాలు
b)
వృత్త పద్యాలు
c)
జాతి పద్యాలు
d)
ఉప జాతి పద్యాలు
5.
శ్రీకృష్ణ దేవరాయల ప్రబంధం ఏది ?
a)
మను చరిత్ర
b)
వసుచరిత్ర
c)
ఆముక్తమాల్యద
d)
ఏది కాదు
100 %
