NEW
Font size
WorksheetsPrakasamQ2 - Lessons 1 to 5
Total questions: 10
Worksheet time: 5mins
"దుప్పి అందం" కథలో నీతి ఏమిటి?
అందం ఒకటే చాలా ముఖ్యం
అందం ఒకటే ముఖ్యంకాదు
సృస్టిలో అందం చాలా విలువైనది.
ఇందులో నామవాచకం యొక్క లింగం, వచనం ఏమిటి?
"కంసాలి ఆభరణాలు చేస్తాడు"
ఏకవచనము,పుంలింగం
బహువచనం,స్త్రీలింగం
ఏకవచనము,స్త్రీలింగం
బహువచనం,పుంలింగం
ఈ ఆకుకూర పేరు ఏమిటి?
గోంగూర
తోటకూర
పాలకూర
చుక్కకూర
ఇందులో అసమాపక క్రియ ఏమిటి?
" ప్రఖ్య ఈత కొడుతూ నన్ను చూసింది."
ప్రఖ్య
కొడుతూ
చూసింది
"పట్టిందల్లా బంగారం" కథలో
అన్ని ఉన్నా రాజుకి ఏమి లేదు?
బంగారం
తృప్తి
కూతురు
కోతి కిచకిచ లాడుతుంది.
"కిచకిచ" ఏ భాషాభాగం?
అవ్యయము
క్రియ
క్రియ విశేషణం
అన్ని గ్రహాలలో ప్రకాశవంతమైనా గ్రహం ఏమిటి?
శుక్రుడు
గురుడు
శని
భూమి
సంస్కృతం పదం "పుస్తక" , తెలుగులో ఎలా వ్రాయాలి
పుస్తకలు
పుస్తకము
పుస్తకుడు
పుస్తకవు
తెనాలి రామకృష్ణ కథలో
"దొంగలు ఎవరికి చిక్కారు?"
రైతు
రక్షకభటులు
మావటి
మేదరి
ఇందులో అవ్యయము ఏది?
"పరీక్ష కష్టాంగా ఉంది అయినా నేను బాగా వ్రాశాను."
పరీక్ష
కష్టాంగా
అయినా
బాగా
