WorksheetsPrakasam Q2 - Lesson#1
Total questions: 10
Worksheet time: 8mins
కోపమునను ________ కొంచమైపోవును
గనత
ఘనత
గనాత
ఘనంత
పద్యంలో ముఖ్యంగా దేని గురించి మాట్లాడుతున్నారు?
కోపము
మనిషి
వేమన
సుమతీ
"దుప్పి అందం" కథలో నీతి ఏమిటి?
అందం ఒకటే చాలా ముఖ్యం
అందం ఒకటే చాలా ముఖ్యంకాదు
సృస్టిలో అందం చాలా విలువైనది.
దుప్పికి తన శరీరంలో అన్నింటికన్నా ఎదీ ఇష్టం?
కళ్ళు
చెవులు
మచ్చలు
కొమ్ములు
దుప్పికి తన శరీరంలో అన్నింటికన్నా ఎదీ ఇష్టంలేదు?
తోక
కళ్ళు
కాళ్ళు
కొమ్ములు
చెఱువు దగ్గర దుప్పికి ఏమి కనిపించింది?
చిరుతపులి
చిరుతపిల్లి
చిరంజీవి
సింహం
ఇందులో నామవాచకం యొక్క లింగం, వచనం ఏమిటి?
"కంసాలి ఆభరణాలు చేస్తాడు"
ఏకవచనము,పుంలింగం
బహువచనం,స్త్రీలింగం
ఏకవచనము,స్త్రీలింగం
బహువచనం,పుంలింగం
ఇందులో నామవాచకం యొక్క లింగం, వచనం ఏమిటి?
"అనూష నాట్యం చేసింది"
ఏకవచనము,పుంలింగం
బహువచనం,స్త్రీలింగం
ఏకవచనము,స్త్రీలింగం
బహువచనం,పుంలింగం
"పాప బంతితో ఆడింది."
క్రియని భవిష్యత్తు కాలంలోకి మార్చండి.
ఆడుతోంది
ఆడుతుంది
ఆడాడు
ఆడారు
"గురువుగారు అన్నం తింటున్నారు."
క్రియని భూతకాలంలోకి మార్చండి.
తింటున్నాడు
తిన్నారు
తిన్నాడు
తింటారు
