NEW
Font size
S
M
L
XL
WorksheetsGRADE 3
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
కింది పదా లలో వేరుగా వున్న పదాన్ని గుర్తించండి.
a)
పాలక
b)
పలక
c)
పడక
d)
పనస
2.
తెనుంగు అంటే అర్ధం
a)
తేరగా
b)
తెనుగు
c)
అనుంగు
d)
తెలుగు
3.
పాప చేతిలో ఏమిఉంది .
a)
పడవ
b)
పనస
c)
పలక
d)
పడక
4.
కింది వానిలో దీర్ఘం ఉన్న పదం ఏది.
a)
చీమ
b)
పదం
c)
గీతం
d)
పాదం
5.
శ్రీరంగం శ్రీనివాసరావుని ఇలా పిలుస్తారు .
a)
శ్రీ
b)
శ్రీరంగం
c)
శ్రీశ్రీ
d)
శ్రీనివాసరావు
6.
పరమానందయ్యకు ఎంతమంది శిష్యులు .
a)
పది
b)
పదకొండు
c)
పన్నెండు
d)
పదమూడు
7.
పరమానందయ్య స్నేహితుని పేరు
a)
పేరయ్య
b)
వీరయ్య
c)
శివయ్య
d)
గంగయ్య
8.
రేడు అనగా అర్ధం
a)
రాగి
b)
రత్నం
c)
రేగు
d)
రాజు
9.
మన తెలుగుతల్లి నిండు ----------వంటిది
a)
జాబిల్లి
b)
చందమామ
c)
నక్షత్రం
d)
వెన్నెల
10.
కింది పదాలలో తప్పుగావున్న పదాన్ని గుర్తించండి
a)
అందం
b)
ఆరంభం
c)
అనందం
d)
ఆనందం
Reset
