Worksheets04.06.2024 MVL SUNITHA
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ఒక పదములోని చివరి అక్షరంతో మరియొక పదాన్ని తయారు చేయుట .........
a)
తొలి అక్షరము
b)
అంత్యాక్షరి
c)
మొదటి అక్షరము
d)
సమస్యా పూరణము
2.
భాష వల్ల మానవునికి ............... కలుగుతుంది.
a)
బౌద్ధిక వికాసము
b)
మానసిక వికాసము
c)
బౌద్ధిక మరియు మానసిక వికాసము
d)
ఏవీకావు
3.
కింది వానిలో శ్రవణ ఉపకరణానికి ఉపయోగించేది
a)
నల్లబల్ల
b)
బులెటన్ బోర్డు
c)
ప్రదర్శన బల్ల
d)
రేడియో
4.
ద్విపార్శ్వ ఉపకరణాలకు ఉదాహరణ
a)
గ్రామఫోను
b)
మైకు
c)
చిత్రపటములు
d)
టేపురికార్డరు
5.
కింది వానిలో ముద్రిత ఉపకరణములు ...........
a)
పాఠ్య పుస్తకములు
b)
పరిశీలక గ్రంధాలు
c)
సంచికలు
d)
పైవన్నీ
100 %
