NEW
Font size
S
M
L
XL
WorksheetsOISB_Linguistic fiesta_Grade 6 Telugu_Round-2
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
నామవాచకము, సర్వనామముల గుణాన్ని తెలియ చేసే పదాలను ఏమంటారు?
a)
గుణాలు
b)
అవ్యయాలు
c)
విశేషణాలు
2.
ఎర్రని గులాబి - ఈ పదంలో గీత గీసిన పదం ఏ భాషాభాగానికి చెందినది?
a)
నామవాచకం
b)
విశేషణం
c)
సర్వనామం
3.
కింది వాటిలో భూత కాలానికి చెందిన క్రియ ఏది?
a)
రాస్తున్నాడు
b)
రాస్తాడు
c)
రాసాడు
4.
బాధ/విచారం అనేవి దేనికి వ్యతిరేక పదాలు?
a)
సంతోషం
b)
సుఖం
c)
దుఃఖం
5.
రాతిరి- అనే పదానికి ప్రకృతి పదం ఏది?
a)
రేయి
b)
రాత్రి
c)
సాయంత్రం
6.
తిను - అనే క్రియా పదాన్ని భవిష్యత్తు కాలంలో రాయుము.
a)
తిన్నాడు
b)
తింటున్నాడు
c)
తింటాడు.
7.
ఆకస౦, నింగి - అనే పర్యాయ పదాలు గల పదం ఏది?
a)
ఆకాశం
b)
మబ్బులు
c)
నేల
8.
మనమందరము - పదాన్ని విడదీయగా..
a)
మనము + అందరము
b)
మన + మందరము
c)
మనమందర + ము
9.
ఎవరు + అక్కడ - పదాలను కలిపి రాయగా.. ..
a)
ఎవరుఅక్కడ
b)
ఎవరక్కడ
c)
ఎవక్కడ
10.
సంధిలో రెండు పదాలు ఉంటాయి. వాటిలో మొదటి పదాన్ని ఏమంటారు?
a)
పూర్వస్వరం
b)
పరపదం
c)
పూర్వపదం
Reset
