Worksheetsమాతృభావన
Total questions: 10
Worksheet time: 5mins
మాతృభావన పాఠ్యభాగం ఏ రచన నుండి స్వీకరించబడినది?
శివభారతం
శ్రీ శివభారతం
శివాజీ సర్దారుడు జయించిన రాజ్యం ఏది?
కళ్యాణి దుర్గం
బీజాపూర్
మాతృభావన పాఠ్య భాగం ఏ ప్రక్రియకు చెందినది?
చారిత్రక కథా ప్రక్రియ
చారిత్రక కావ్య ప్రక్రియ
శివాజీ సర్దారుడు జయించి తెచ్చిన రాణులను ఏ దేశ పుణ్య స్త్రీలు గా శివాజీ సంభోదించాడు?
పుణ్యావాస స్త్రీలు
యవన రాజ్య స్త్రీలు
రాణివాస స్త్రీలను బంధీలుగా తెచ్చిన తన సర్దారునిపై శివాజీ కోపాన్ని ప్రదర్శించడం పై మీ అభిప్రాయం?
కోపం ప్రదర్శించడం సంజసమే
మరీ అంత కోపం అవసరం లేకపోవచ్చు
శివాజీ సర్దారుడిని అలా అందరి ముందు అనకుండా ఉండాల్సింది
మాతృభావన పాఠ్య భాగం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?
రాణులను గౌరవించడం
స్త్రీలను గౌరవించడం
స్త్రీలకు సహాయం చేసే అభిరుచిని పెంపొందించడం
కవి పులస్త్య బ్రహ్మ సంతానం అని ఎవరిని గురించి అన్నారు?
నారదుడు
రావణుడు
విభీషణుడు
రాణివాస స్త్రీలను బంధీలుగా తెచ్చిన శివాజీ సర్దారుడి పేరు?
అబ్బాజీ సోందేవుడు
తిమ్మరుసు
హరి హర బ్రాహ్మలను పురిటి బిడ్డలను చేసి జోలపాడిన స్త్రీ ఎవరు?
సావిత్రి
అనసూయ
సుమతి
సోనదేవుడు చేసిన అఘాయిత్యానికి ఆగ్రహించిన శివాజీని కవి ఎవరితో పోల్చాడు?
యమధర్మ రాజు
బ్రహ్మ
శివుడు
