Worksheetsనగరగీతం 2 {వృత్యానుప్రాస, రూపకాలంకారం}
Total questions: 10
Worksheet time: 5mins
అనుప్రాసా అంటే
అనుసరించి వచ్చే ఒకే అక్షరం
అనుసరించని ఒకే అక్షరం
మారే అక్షరం
మారని అక్షరం
రూపకాలంకారం అంటే
భేదం ఉన్నా లేనట్లు చెప్పడం
పోలిక చెప్పడం
ఊహించి చెప్పడం
మనోహరంగా చెప్పడం
నగరారణ్యం ఏ సమాసం?
రూపకం
విశేషణ పూర్వపద కర్మధారయం
విశేషణ ఉత్తరపద కర్మధారయం
అవ్యయీభావం
వీరు పొమ్మనువారు కారు పొగబెట్టువారు? ఇందులోని అలంకారం
వృత్యానుప్రాస
ఛేకానుప్రాస
లాటానుప్రాస
అంత్యానుప్రాస
వృత్యానుప్రాసాలంకారం ఏది?
శబ్దాలంకారం
అర్థాలంకారం
శబ్దార్థాలంకారం
అర్థశబ్దాలంకారం
రూపకాలంకారానికి సరియైనది కాదు?
ఊహించబడుతుంది
భేదం ఉంటుంది
భేదం లేనట్లు చెప్పబడుతుంది
రూపక సమాసం ఉంటుంది
నగరారణ్యం విగ్రహవాక్యం
నగరం అనెడి అరణ్యం
నగరంకాని అరణ్యం
నగరంతో కూడిన అరణ్యం
నగరమే అరణ్యం
రూపకాలంకారం ఏది?
అర్థాలంకారం
శబ్దాలంకారం
శబ్దార్థాలంకారం
అర్థశబ్దాలంకారం
ప్రాస అంటే
ఒకే అక్షరం
రెండు అక్షరాలు
అక్షరాలు
పదాలు
రుద్రమ్మచండీశ్వరీదేవి జలజలా పారించే శాత్రవుల రక్తమ్ము – ఇందులోని అలంకారం
రూపకాలంకారం
వృత్యానుప్రాస
ఛేకానుప్రాస
అంత్యానుప్రాస
