Worksheetsలక్ష్య సిద్ధి - భాషాంశాలు
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
ఉన్నది ఉన్నట్లుగా వర్ణించే అలంకారం
a)
స్వభావోక్తి అలంకారం
b)
అతిశయోక్తి అలంకారం
c)
ఉపమాలంకారం
d)
రూపకాలంకారం
2.
ఉన్నదానిని ఎక్కువ చేసి చెప్పే అలంకారం
a)
అతిశయోక్తి అలంకారం
b)
స్వభావోక్తి అలంకారం
c)
ఉపమాలంకారం
d)
ఉత్ప్రేక్ష అలంకారం
3.
కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఏ అలంకారం
a)
అతిశయోక్తి అలంకారం
b)
స్వభావోక్తి అలంకారం
c)
ఉపమాలంకారం
d)
ఉత్ప్రేక్ష అలంకారం
4.
బృహత్కార్యం అంటే
a)
గొప్ప నైన కార్యం
b)
రాజకీయ కార్యం
c)
పరిపాలన కార్యం
d)
సామాజిక కార్యక్రమం
5.
దశాబ్దం ఏ సంధి
a)
సవర్ణదీర్ఘ సంధి
b)
అకార సంధి
c)
ఉకార సంధి
d)
గుణ సంధి
6.
ఆనందోత్సాహాలు ఏ సమాసం
a)
ద్వంద్వ సమాసం
b)
రూపక సమాసం
c)
షష్టి తత్పురుష సమాసం
d)
విశేషణ పూర్వపద కర్మధారయం
7.
సంపాదకీయ లక్షణం కానిది
a)
పాఠకులను ఆకట్టుకోవడానికి
b)
పాఠకులను ఆలోచింప చేయడం
c)
వ్యాఖ్యాన రూపంతో పూర్వాపరాలను పరామర్శించడం
d)
జరిగిన విషయాన్ని మాత్రమే చెప్పడం
8.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
a)
జూన్ 2
b)
జూలై 2
c)
జూన్ 1
d)
జులై 1
100 %
