WorksheetsAdhyaapan _ A. Rajitha_ Geyam, Naatakam Prakriyalu
Total questions: 10
Worksheet time: 5mins
గేయాలను త్యాగయ్య గారు ఏమని ప్రస్తావించారు
పదాలు
కృతులు
తత్వాలు
సంకీర్తనలు
గేయ కవితకు ప్రాణం పోసినవారు.......
కృష్ణశాస్త్రి
నన్నయ
పోతన
శ్రీకృష్ణదేవరాయలు
పద కవితా పితామహుడు.....
త్యాగయ్య
క్షేత్రయ్య
సినారే
అన్నమాచార్యులు
నిరక్షరాస్యులైన ఆధునిక గేయ కవి......
దాశరధి
అందెశ్రీ
గోరటి వెంకన్న
సుద్దాల అశోక్ తేజ
నాటకం రసాత్మకం కావ్యం అని పొగిడినవారు........
కాళిదాసు
కంచర్ల గోపన్న
అన్నమాచార్య
కొక్కొండ వెంకటరత్నం పంతులు
తొలి తెలుగు నాటకం.....
నరకాసుర విజయము
అభిజ్ఞాన శాకంతులము
మంజరి మధుకరీయము
మాళవికాగ్నిమిత్రం
ప్రదర్శన పొందిన తొలి తెలుగు నాటకం ......
బ్రహ్మ వివాహము
వ్యవహార ధర్మబోధిని
హాస్య సంజీవని
నరకాసుర విజయం
ఇతివృత్తం నందలి రకాలు ...
ప్రఖ్యాతం
ఉత్పాథ్యం
మిశ్రమం
పైవన్నీ
ప్రఖ్యాతం
ఉత్పాథ్యం
మిశ్రమం
పైవన్నీ
శుభకరంగా నాటకం ముగించే విధానం..
భరతవాక్యం
నాంది
ప్రస్తావన
ఇతివృత్తం
మాకొద్దీ తెల్ల దొరతనము.. గేయ రచయిత
సుద్దాల హనుమంతు
గరిమెళ్ళ సత్యనారాయణ
సుద్దాల అశోక్ తేజ
అందెశ్రీ
