Worksheetsభాషా భాగాలు
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
నామవాచకం, సర్వ నామాలను ఏమంటారు?
a)
భాషా భాగాలు
b)
క్రియలు
c)
అవ్యయాలు
2.
'అరుంధతి, దళపతి' వీటిని ఏమంటారు?
a)
సర్వనామాలు
b)
నామవాచకాలు
c)
క్రియలు
3.
పేర్లకు బదులుగా వాడే పదాలను ఏమంటారు?
a)
విశేషణం
b)
క్రియ
c)
సర్వనామాలు
4.
క్రింది వాటిలో సర్వ నామాలు ఏవి?
a)
రామ్ చరణ్, మహేష్ బాబు
b)
అతడు, ఆమె
c)
మామిడి, దానిమ్మా.
5.
విశేషణం అంటే ఏమిటి?
a)
గుణమును తెలిపేది
b)
పేరుకు బదులుగా వాడేది
c)
పనిని తెలుపునది
6.
చూశాను, చదివాను. వీటిని ఏమంటారు?
a)
విశేషణాలు
b)
సర్వనామాలు
c)
క్రియలు
7.
వాతావరణం చల్లగా ఉంది. 'చల్లగా' అంటే ఏమిటి?
a)
క్రియ
b)
విశేషణం
c)
అవ్యయం
8.
ఆహా, ఓహో, అక్కడ- వీటిని ఏమంటారు
a)
అవ్యయాలు
b)
సర్వనామాలు
c)
క్రియలు
9.
డు, ము, వు, లు. ఏ విభక్తి లో ఉంటాయి?
a)
ద్వితీయ విభక్తి
b)
ప్రథమా విభక్తి
c)
చతుర్థీ విభక్తి
10.
'భీముడు' పదంలో ప్రథమా విభక్తి ఏది?
a)
డు
b)
భీ
c)
ము
100 %
