Worksheetstelugu
Total questions: 10
Worksheet time: 5mins
నాజర్_______కుటుంబంలో జన్మించాడు ?
1.పెద్దకుటుంబం
2.చిన్నకుటుంబం
3.పేద ముస్లిం కుటుంబం
4.పెద్ద ముస్లిం కుటుంబం
నాజర్ తండ్రి పేరు ఏమిటి ?
1.మహ్మద్
2. మస్తాన్
3. ఖాదర్
4. ఖాసీం
చదువు మూడోనేత్రం అని ఎవరు అన్నారు
1. నాజర్ తల్లి
2. నాజర్ తండ్రి
3. నాజర్ గురువు
4. నాజర్ తాత
నాతో పంపండి . సంగీతం నేర్పించి గొప్పవాడ్ని చేస్తాను . అని ఎవరు అన్నారు
1. గురువుగారు
2. వయోలిన్ ఖాదర్
3. హార్మోనిస్టు ఖాదర్
4. తబలా ఖాదర్
కొండపల్లి ఏ జిల్లాలో ఉంది .
1. విశాఖ జిల్లా
2. తూర్పుగోదావరి జిల్లా
3. శ్రీకాకుళం జిల్లా
4.4.కృష్ణా జిల్లా
కొండపల్లి బొమ్మలు ఏ కర్రతో తయారుచేస్తారు .
1. పొణికి కర్ర
2. పొఱికి కర్ర
3. టేకుకర్ర
4. గంధపు కర్ర
నాజర్ ఏ కళాకారుణిగా పేరు పొందాడు .
1. చిత్ర కళాకారుడు
2. నాటక కళాకారుడు
3. నృత్య కళాకారుడు
4. బుర్రకథల కళాకారుడు
గుంజ అంటే అర్ధం ఏమిటి .
1. రాట
2. బండ
3. రాయి
4. గోడ
నాజర్కు వాళ్ళ తాత ఏమి పేరు పెట్టాడు .
1. అహ్మద్
2. అజీజ్
3. అహ్మద్ మస్తాన్
4. అహ్మద్ అజీజ్
పామరులు అంటే అర్ధం .
1. చదుకున్నవారు
2. చదువుతున్నవారు
3. చదువుకోనివారు
4. చదువు చెప్పేవారు
