wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

6 Telugu

Total questions: 10

Worksheet time: 8mins

Name
Class
Date
1.

స్వాతంత్ర్యపు జెండా పాఠం ను ఎవరు రచించారు?

a)

దేవులపల్లి వెంకట రామశాస్త్రి

b)

దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి

2.

ఒకే రచయిత రాసిన రచనలు ఒక పుస్తకంగా వస్తే దానిని ఏమని అంటారు?

a)

సంకలనం

b)

సంపుటి

3.

దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి కాలం ఏమిటి?

a)

1879 - 1908

b)

1897 - 1980

4.

అంధ మతులు అంటే ఏమిటి?

a)

బుద్ధిహీనులు

b)

తెలివైన వారు

5.

అర్ధ మత్తులు అంటే అర్థం ఏమిటి?

a)

ధనం చే పొగరెక్కిన వారు

b)

చదువుతో పొగరెక్కిన వారు

6.

గాలి దారులు అంటే ఏమిటి?

a)

ఆకాశ మార్గం

b)

భూమార్గం

7.

జగము అంటే ఏమిటి?

a)

ప్రపంచం

b)

నగరము

8.

నిర్భాగ్యులు అంటే అర్థం ఏమిటి?

a)

సంపన్నులు

b)

దరిద్రులు

9.

అహం కృతులు అంటే అర్థం ఏమిటి?

a)

గర్వం చూపేవారు

b)

కరుణ చూపేవారు

10.

కేలు అంటే అర్థం ఏమిటి?

a)

కీళ్లు

b)

చేయి