Worksheetsభాగ్యోదయం 3
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
వికాసం అంటే అర్థం ఏమిటి
a)
అభివృద్ధి
b)
వికారం
c)
నింగి
d)
భూమి
2.
భాగ్యరెడ్డివర్మ స్థాపించనిది
a)
దళిత సంఘం
b)
జగన్ మిత్ర మండలి
c)
మన్య సంఘం
d)
అహింసా సమాజం
3.
జనాభా లెక్కల్లో భాగ్యరెడ్డివర్మ దళితులను ఎలా నమోదు చేశాడు
a)
ఆది హిందువులు
b)
దళితులు
c)
నిమ్న జాతులు
d)
వెనుకబడిన కులాలు
4.
భాగ్యరెడ్డి వర్మ ఎన్ని దళిత బాలికల పాఠశాలలను స్థాపించాడు
a)
26
b)
27
c)
25
d)
28
5.
భాగ్యరెడ్డివర్మ స్థాపించినది
a)
సంఘ సంస్కార నాటక మండలి
b)
సంఘ నాటక మండలి
c)
నాటక మండలి
d)
సంస్కార మండలి
6.
ఉదాసీనత అంటే
a)
నిర్లిప్తత
b)
నిర్మానుష్యం
c)
ఉదార స్వభావం
d)
ఉదార గుణం
7.
దళితుల వెనుకబాటుకు కారణం కానిది
a)
చదువుకోవడం
b)
కుల వ్యవస్థ
c)
అంటరానితనం
d)
తాగుడు
8.
భాగ్యరెడ్డి వర్మ ఏ సంప్రదాయాలను నిరసించాడు
a)
దేవదాసి
b)
కుల వ్యవస్థ
c)
అంటరానితనం
d)
మూఢాచారాలు
9.
వర్మ అనే బిరుదును భాగ్యరెడ్డి కి ఎవరు ఇచ్చారు
a)
ఆర్య సమాజం
b)
జగన్ మిత్ర మండలి
c)
హితకారిణి సమాజం
d)
కుటుంబ గురువు
10.
భాగ్యరెడ్డివర్మ ఎక్కడ జన్మించారు
a)
హైదరాబాద్
b)
వరంగల్
c)
నిజామాబాద్
d)
ఆదిలాబాద్
100 %
