NEW
Font size
S
M
L
XL
WorksheetsTelugu 1.5.3
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
"జాతీయోద్యమం" ఏ సంధి?
a)
సవర్ణ దీర్ఘ సంధి
b)
గుణ సంధి
c)
అత్వ సంధి
d)
రుగాగమ సంధి
e)
ఉత్వ సంధి
2.
"మహోన్నతి" ఏ సంధి?
a)
గుణ సంధి
b)
రుగాగమ సంధి
c)
అత్వ సంధి
d)
ఉత్వ సంధి
e)
యణాదేశసంధి
3.
"ప్రజాభిప్రాయం" ఏ సంధి?
a)
రుగాగమ సంధి
b)
ఇత్వ సంధి
c)
గుణ సంధి
d)
అత్వ సంధి
e)
సవర్ణ దీర్ఘ సంధి
4.
"ఊరూరు" ఏ సంధి?
a)
సవర్ణ దీర్ఘ సంధి
b)
గుణ సంధి
c)
అత్వ సంధి
d)
ఇత్వ సంధి
e)
ఉత్వ సంధి
5.
నగరారణ్యం, సమాంతరం, దేశాంతరం, దేశాలు వీటిలో సవర్ణదీర్ఘ సంధి కానిది.
a)
దేశాలు
b)
ఏది కాదు
c)
సమాంతరం
d)
నగరారణ్యం
e)
దేశాంతరం
6.
సంధి వైకల్పికంగా జరిగే సంధి పేరు?
a)
రుగాగమ సంధి
b)
గుణ సంధి
c)
ఇత్వ సంధి
d)
అత్వ సంధి
e)
ఉత్వ సంధి
7.
ఇ +ఇ =ఈ, ఉ +ఉ =ఊ వచ్చు సంధి పేరు?
a)
యణాదేశసంధి
b)
సవర్ణ దీర్ఘ సంధి
c)
ఇత్వ సంధి
d)
అత్వ సంధి
e)
గుణ సంధి
8.
నాలుగు రోడ్లు విగ్రహావాక్యం గుర్తించండి.
a)
నాలుగు చేత రోడ్లు
b)
నాలుగైన రోడ్లు
c)
నాలుగు అనెడి రోడ్లు
d)
నాలుగు మరియు రోడ్లు
e)
నాలుగు సంఖ్య గల రోడ్లు
Reset
