wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu 1.1.9

Total questions: 6

Worksheet time: 3mins

Name
Class
Date
1.
ఇక్కాలము పదాన్ని విడదీయండి
a)
ఇక్క+ అలము
b)
ఇక్కాల + ము
c)
ఈ + కాలము
d)
ఇక్కా + అలము
e)
ఇ + కాలము
2.
అవ్వాన సంధిని గుర్తించండి.
a)
సవర్ణదీర్ఘ సంధి
b)
అత్వ సంధి
c)
గసడదవాదేశ సంధి
d)
ఉత్వ సంధి
e)
త్రిక సంధి
3.
ఇమ్మహాత్ముడు సంధిని గుర్తించండి.
a)
సవర్ణదీర్ఘ సంధి
b)
ఉత్వ సంధి
c)
సరళాదేశ సంధి
d)
ఉత్వ సంధి
e)
త్రిక సంధి
4.
ఇక్కన్య సంధిని గుర్తించండి.
a)
అత్వ సంధి
b)
త్రిక సంధి
c)
సవర్ణదీర్ఘ సంధి
d)
ఉత్వ సంధి
e)
సరళాదేశ సంధి
5.
ఎవ్వాడ సంధిని గుర్తించండి.
a)
సవర్ణదీర్ఘ సంధి
b)
ఉత్వ సంధి
c)
ఉత్వ సంధి
d)
అత్వ సంధి
e)
త్రిక సంధి
6.
ఎయ్యెడ సంధిని గుర్తించండి.
a)
త్రిక సంధి
b)
అత్వ సంధి
c)
సరళాదేశ సంధి
d)
ఉత్వ సంధి
e)
సవర్ణదీర్ఘ సంధి