wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Untitled Quiz

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

బతుకు గంప పాఠ్యభాగ రచయిత్రి ?

a)

మూలింటి చంద్రకళ

b)

మూలింటి రత్నకళ

c)

మూలింటి వేంగమాంబ

d)

మూలింటి రత్నమాంబ

2.

నువ్వు ఎవరివి ? .....ఇది ఏ రకమైన వాక్యం ?

a)

ప్రశ్నార్ధక

b)

హేత్వార్ధక

c)

సందేహర్ధక

d)

అనుమత్సర్ధక

3.

రేపు స్కూల్ ఉంటుందో ఉండదో .........ఇది ఏ రకమైన వాక్యం ?

a)

ప్రశ్నార్ధక

b)

హేత్వార్ధక

c)

సందేహర్ధక

d)

ఆశ్చర్యార్ధక

4.

కన్యాశుల్కం ....పాఠ్యభాగ రచయిత ?

a)

డా. చంద్రశేఖర్ ఆజాద్

b)

డా.ఉమర్ ఆలీషా

c)

కందుకూరి వీరేశలింగం

d)

గురజాడ అప్పారావు

5.

సందీఫ్ .......క్రికెట్ బాగా ఆడగలడు....... ఇది ఏ రకమైన వాక్యం ?

a)

హేత్వార్ధక

b)

సామర్థ్యార్ధక

c)

లింగాత్మక

d)

ప్రశ్నార్ధక

6.

కన్యాశుల్కం .....పాఠంలో మాష్టారు పేరు ఏమిటి ?

a)

నరేశం

b)

కరటక

c)

వెంకటేశం

d)

గిరీశం

7.

వెంకటేశం తల్లి పేరు ఏమిటి ?

a)

మంగమ్మ

b)

వెంకమ్మ

c)

రమణమ్మ

d)

బుచ్చమ్మ

8.

దేవాలయం ఏ సంధి ?

a)

అత్వసంధి

b)

సవర్ణధీర్ఘసంధి

c)

గుణసంధి

d)

యణాదేశసంధి

9.

" వామ్మో ! ఎంత భయంకరమైన సంఘటన " ఇది ఏ రకమైన వాక్యం ?

a)

ఆశ్చర్యార్ధక

b)

అనుమత్సార్ధక

c)

సందేహర్ధక

d)

భయంకరమైన

10.

వేంకటేశం తండ్రి పేరు ?

a)

కరటక

b)

అగ్ని

c)

గిరీశం

d)

అవధాని