wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Telugu 2.8.4

Total questions: 4

Worksheet time: 2mins

Name
Class
Date
1.
అన్నదమ్ములు ఏ సమాసమో గుర్తించండి.
a)
ద్విగు సమాసం
b)
బహువ్రీహు సమాసం
c)
షష్టి తత్పురుష సమాసం
d)
చతుర్థి తత్పురుష సమాసం
e)
ద్వంద్వ సమాసం
2.
తల్లిదండ్రులు ఏ సమాసమో గుర్తించండి.
a)
బహువ్రీహు సమాసం
b)
ద్విగు సమాసం
c)
ద్వంద్వ సమాసం
d)
షష్టి తత్పురుష సమాసం
e)
చతుర్థి తత్పురుష సమాసం
3.
దశదిశలు ఏ సమాసమో గుర్తించండి.
a)
షష్టి తత్పురుష సమాసం
b)
బహువ్రీహు సమాసం
c)
ద్విగు సమాసం
d)
చతుర్థి తత్పురుష సమాసం
e)
ద్వంద్వ సమాసం
4.
కూరగాయలు ఏ సమాసమో గుర్తించండి.
a)
చతుర్థి తత్పురుష సమాసం
b)
షష్టి తత్పురుష సమాసం
c)
ద్విగు సమాసం
d)
ద్వంద్వ సమాసం
e)
బహువ్రీహు సమాసం