WorksheetsTelugu 2.8.1
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
హస్తకళా నైపుణ్యం పాఠ్యభాగము రచయిత ఎవరు?
a)
ఇల్లిందల సరస్వతీ దేవి
b)
బమ్మెర పోతన
c)
పరాంకుశం దామోదరస్వామి
d)
పాకాల యశోదారెడ్డి
e)
సి. నారాయణ రెడ్డి
2.
హస్తకళా నైపుణ్యం పాఠం ఏ ప్రక్రియకు చెందినది?
a)
జీవిత చరిత్ర
b)
గేయం
c)
పద్యం
d)
వ్యాస
e)
పీఠిక
3.
హస్తకళా నైపుణ్యం ఏ వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది.
a)
కుమారీ
b)
నరహరి
c)
ఈ నేల - ఈ గాలి
d)
నృకేసరి
e)
రాళ్ళలో రాగాలు
4.
పరాంకుశం దామోదరస్వామి ఏ జిల్లాలో జన్మించాడు?
a)
హన్మకొండ
b)
నాగర్ కర్నూల్
c)
సిద్ధిపేట
d)
ఖమ్మం
e)
జగిత్యాల
5.
పరాంకుశం దామోదరస్వామి ఏ గ్రామవాసి?
a)
శాయంపేట
b)
ఖమ్మం
c)
ధర్మపురి
d)
గట్లమల్యాల
e)
బిజినేపల్లి
100 %
