WorksheetsTelugu 1.12.4
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
కులమతాలు విగ్రహ వాక్యాలు రాయండి.
a)
కులము అనెడి మతమును
b)
కులమును యొక్క మతమును
c)
కులము చేత మతమును
d)
కులమునందు మతమును
e)
కులమును, మతమును
2.
వేయి రూపాయలు విగ్రహ వాక్యాలు రాయండి.
a)
వేయి రూపాయలు
b)
వేయి సంఖ్య గల రూపాయలు
c)
వేయివంటి రూపాయలు
d)
వేయి యొక్క రూపాయలు
e)
వేయి మరియు రూపాయలు
3.
శిల్ప నైపుణ్యం విగ్రహ వాక్యాలు రాయండి.
a)
శిల్పము నైపుణ్యం
b)
శిల్పము చేత నైపుణ్యం
c)
శిల్పము యొక్క నైపుణ్యం
d)
శిల్పమునందు నైపుణ్యం
e)
శిల్పముతో నైపుణ్యం
4.
హైదరాబాద్ నగరం విగ్రహ వాక్యాలు రాయండి.
a)
హైదరాబాదు చేత నగరం
b)
హైదరాబాదు వంటి నగరం
c)
హైదరాబాదు యొక్క నగరం
d)
హైదరాబాదు నగరం
e)
హైదరాబాదు అనే పేరు గల నగరం
5.
అపూర్వం విగ్రహ వాక్యాలు రాయండి.
a)
అ యొక్క పూర్వం
b)
అపూర్వం, పూర్వము
c)
పూర్వము లేనిది
d)
అ చేత పూర్వం
e)
పూర్వం వంటిది
6.
గొప్ప కథ విగ్రహ వాక్యాలు రాయండి.
a)
గొప్ప యొక్క కథ
b)
గొప్ప చేత కథ
c)
గొప్ప గల కథ
d)
గొప్పనైన కథ
e)
గొప్ప వంటి కథ
7.
అదాన ప్రదానములు విగ్రహ వాక్యాలు రాయండి.
a)
అదాన చేత ప్రదానములు
b)
అదాన యొక్క ప్రదానములు
c)
అదానమైన ప్రదానములు
d)
అదానమును, ప్రదానమును
e)
అదానములు ప్రదానములు వంటివి.
100 %
