wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu Grammar- 2

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1) చేత (న్ ), చే (న్), తోడ (న్), తో (న్) - ఏ విభక్తి ప్రత్యయాలు?

a)

అ) షష్టి

b)

ఆ) చతుర్థి

c)

ఇ) తృతీయ

d)

ఈ) సప్తమి

2.

2) కృతజ్ఞత - వ్యతిరేక పదం

a)

అ) కృతజ్నత

b)

ఆ) కృతఘ్నత

c)

ఇ)అకృతజ్ఞత

d)

ఈ)నకృతజ్ఞత

3.

3) సవర్ణదీర్ఘసంధి - ఉదాహరణ

a)

అ) దేవాలయం

b)

ఆ) నాయనమ్మ

c)

ఇ) నవోదయం

d)

ఈ) ఏమంటివి

4.

4) ఏకైక - ఏ సంధి పదం ?

a)

అ) గుణ సంధి

b)

ఆ) యణాాదేశ సంధి

c)

ఇ) ఆమ్రేడిత సంధి

d)

ఈ) వృద్ధి సంధి

5.

5) ఏ , ఓ , అర్ - లను ఏమంటారు ?

a)

అ) గుణాలు

b)

ఆ) సవర్ణాచ్చులు

c)

ఇ) యణ్ణులు

d)

ఈ) వృద్ధులు

6.

6) గుణము చేత హీనుడు - ఏ సమాసం ?

a)

అ) షష్టి తత్పురుష సమాసం

b)

ఆ) ద్వంద్వ సమాసం

c)

ఇ) పంచమీ తత్పురుష సమాసం

d)

ఈ) తృతీయ తత్పురుష సమాసం

7.

7) శాస్త్రము - వికృతి పదం

a)

అ) శాసనము

b)

ఆ) చట్టము

c)

ఇ) చుట్టము

d)

ఈ)శస్తము

8.

8) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ --------

a)

అ) అవనినాథుడు

b)

ఆ) వేషభాషలు

c)

ఇ) ఐదు గంటలు

d)

ఈ) సుందర దృశ్యాలు

9.

9) పుత్రుడు - వ్యుత్పత్త్యర్థం

a)

అ) పున్నామ నరకానికి పంపించువాడు

b)

ఆ) పున్నామ నరకం నుండి రక్షించువాడు

c)

ఇ) పాపం తెలియనివాడు

d)

ఈ) పైవేవీ కాదు

10.

10) మిత్రుడు , సఖుడు - అనేవి పర్యాయపదాలుగా కలిగిన పదం

a)

అ) సుతుడు

b)

ఆ) స్నేహితుడు

c)

ఇ) సూర్యుడు

d)

ఈ) ద్విజుడు