NEW
Font size
Worksheetsజీవ ప్రపంచం
Total questions: 11
Worksheet time: 11mins
పెరుగుదలకు ఉన్న రెండు జంట లక్షణాలు ఏవి
ద్రవ్యరాశి
సంఖ్య
రెండును
ఏదీకాదు
సజీవుల లో పెరుగుదల ఎక్కడి నుంచి జరుగుతుంది
బయటనుంచి
లోపల్నుంచి
ప్రక్కల నుంచి
ఇది కాదు
హైడ్రా మరియు ఈస్ట్ లలో ప్రత్యుత్పత్తి ఈ పద్ధతి ద్వారా జరుగుతుంది
కణ విచ్ఛిత్తి
ప్రరోహాలు
లైంగిక ప్రత్యుత్పత్తి
అన్నియు
జీవి శరీరంలో జరిగే అన్ని రసాయన చర్యల మొత్తాన్ని ఏమంటారు
విసర్జన క్రియ
శ్వాసక్రియ
జీవక్రియ
విచ్చిన క్రియ
నిర్జీవుల లో పెరుగుదల ఏ విధంగా జరుగుతుంది
ఉపరితలంపై పదార్థాల సంచయనం వలన
విడిపోవడంవల్ల
లోపలనుంచి
ఏది కాదు
ప్రత్యుత్పత్తి జరుపుకోలేని జీవులు
సంతాన సాఫల్యం లేని దంపతులు
కూలి తేనెటీగలు
Mules
పైవన్నియు
స్వయం స్పృహను కలిగిన జీవులు ఏవి
జంతువు
మనిషి
నిర్జీవులు
పైవన్నియు
ఋతువులకు అనుగుణంగా ప్రత్యుత్పత్తి జరుపుకునే మొక్కలు జంతువులలో ప్రత్యుత్పత్తి ని ప్రభావితం చేసేది ఏది
కాలుష్య కారకాలు
కాంతి కాలావధి
కాంతి తీవ్రత
వాతావరణం
మనకు తెలిసి వర్ణింపబడిన జీవులు ఎన్ని
1.7-1.8 మిలియన్లు
1.7-1.9మిలియన్లు
1.8-1.7మిలియన్లు
18-19మిలియన్లు
వేరు వేరు రకాలకు చెందిన ప్రతి మొక్క ,జంతువు ఏ జీవి అయినా సరే దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది
వర్గం
జాతి
ప్రజాతి
కుటుంబం
ఋతువులకు అనుగుణంగా ప్రత్యుత్పత్తి జరుపుకునే మొక్కలు జంతువులలో ప్రత్యుత్పత్తి ని ప్రభావితం చేసేది ఏది
కాలుష్య కారకాలు
కాంతి కాలావధి
కాంతి తీవ్రత
వాతావరణం
