NEW
Font size
S
M
L
XL
Worksheetsమహాత్ముడు
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ఆసక్తి అనే పదానికి అర్ధం గుర్తించండి.
a)
ఇష్టం
b)
కష్టం
c)
నష్టం
d)
లాభం
2.
గాంధీజీ తల్లి పేరేమిటి ?
a)
పుత్లీబాయి
b)
కమలీ బాయి
c)
లీలాబాయి
d)
మీరా బాయి
3.
గాంధీజీ ఎక్కడ జన్మించారు
a)
మద్రాసు
b)
బందర్
c)
పోరుబందర్
d)
విజయవాడ
4.
అహింసకు వ్యతిరేకపదం ఏది?
a)
హింసా
b)
హింస
c)
ధర్మం
d)
న్యాయం
5.
వృధా అనే పదానికి అర్ధం ఏమిటి?
a)
పొదుపు
b)
వ్యయం
c)
వ్యర్ధం
d)
కూడబెట్టడం
6.
గాంధీజీ తన పనులను తానే చేసుకునేవాడు ఈ వాక్యంలో నామవాచకం ఏది?
a)
పనులను
b)
గాంధీజీ
c)
చేసుకునేవాడు
d)
తానే
7.
పని అనే పదానికి బహు వచనం ఏది?
a)
పనులు
b)
పనిలు
c)
పాములు
d)
పేనిలు
8.
సీతా ఫలం తియ్యగా ఉంది.ఈ వాక్యంలో సీతా ఫలం ఏ భాషాభాగానికి చెందినదో గుర్తించండి.
a)
సర్వనామం
b)
విశేషణం
c)
నామవాచకం
d)
క్రియ
9.
గాంధీజీ ఎప్పుడు పుట్టాడు
a)
1869 అక్టోబరు -4
b)
1869 అక్టోబరు -2
c)
1879 అక్టోబరు -2
d)
1896 అక్టోబరు -2
10.
మహాత్ముడు అనే పదానికి అర్ధం ఏమిటి?
a)
మనిషి
b)
మామూలు మనిషి
c)
మంచి వాడు
d)
గొప్ప వాడు
Reset
