Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

2nd class worksheet no 1

Total questions: 10

Worksheet time: 20mins

Name
Class
Date
1.

కింది పదాలలో అచ్చుతో మొదలయ్యే పదం ఏమిటి

a)

తమలపాకు

b)

వానదేవుడా

c)

ఆవు

d)

పంట

2.

కింది పదాల్లో హల్లులతో మొదలయ్యే పదం ఏది ?

a)

అచ్చులు

b)

ఈగ

c)

గద

d)

ఇల్లు

3.

హల్లులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ?

a)

క - ళ

b)

అ - ఔ

c)

చ - ఱ

d)

అ - ఋ

4.

ఉభయాక్షరాలు ఎన్ని ?

a)

5

b)

2

c)

7

d)

3

5.

వానలు కురిస్తే ఏం పండుతాయి ?

a)

చెరువులు

b)

పంటలు

c)

మేఘాలు

d)

కుంటలు

6.

కింది పదాల్లో రెండక్షరాల పదం ఏది?

a)

గద

b)

తబల

c)

పకపక

d)

అవతల

7.

కింది పదాల్లో ఒత్తు పదం గుర్తించండి .

a)

పలక

b)

ఆట

c)

నక్క

d)

పడక

8.

పెద్దలంతా కలిసి ఏం తవ్వారు ?

a)

చెరువులు

b)

కుంటలు

c)

కాలువలు

d)

భూములు

9.

వానలు కురిస్తే ఏం నిండుతాయి ?

a)

పువ్వులు

b)

కాగితాలు

c)

చెట్లు

d)

చెరువులు

10.

కింది పదాలలో ప్రాస పదం ఏది ?

a)

సల్లంగ - నల్లాని

b)

చాటంత - వర్షం

c)

కాలువలు - వానదేవుడా

d)

కురువాలే - పండాలే