WorksheetsClass -3
Total questions: 10
Worksheet time: 6mins
Name
Class
Date
1.
వేమన శతకమును రచించింది ఎవరు?
a)
బద్దెన
b)
వేమన
c)
అక్కన్న
d)
మాదన్న
2.
వేమన ఏ శతాబ్దంలోని వారు?
a)
16
b)
15
c)
14
d)
17
3.
వేమన పద్యాలలోని మకుటం ఏమిటి?
a)
విశ్వదాభిరామ వినురవేమ
b)
సుమతీ
c)
దాశరథి కరుణాపయోనిధి
d)
భాస్కరా
4.
ఉప్పుకప్పురంబు _________
a)
నొక్క పోలికనుండు
b)
జాడ వేరు
c)
పురుషులు వేరయా
d)
ఉప్పుకప్పురంబు
5.
బీర్బల్ ఎవరి ఆస్థానంలోని వారు?
a)
అక్బర్
b)
బీర్బల్
c)
సలీం
d)
బాబర్
6.
తినగ తినగ వేము _______
a)
తియ్య నుండు
b)
సమకూరు ధరలోన
c)
పుల్లనుండు
d)
అతి శయిల్లుచునుండు
7.
అక్బర్ తన మంత్రులకు ఏం పరీక్ష పెట్టారు?
a)
కాకులను లెక్కపెట్టమని
b)
పుస్తకాలు లెక్కపెట్టమని
c)
గింజలు లెక్కపెట్టమని
d)
మనుషులని లెక్కపెట్టమని
8.
చైత్రమాసంలో వచ్చే పండుగ పేరు ఏమిటి?
a)
ఉగాది
b)
దసరా
c)
సంక్రాంతి
d)
దీపావళి
9.
డిసెంబర్ నెలలో వచ్చే పండుగ పేరేమిటి?
a)
క్రిస్మస్
b)
దసరా
c)
ఉగాది
d)
సంక్రాంతి
10.
రంజాన్ అనేది ఏమిటి?
a)
ఒక రోజు పేరు
b)
ఒక నెల పేరు
c)
ఒక వారం పేరు
d)
ఒక సంవత్సరం పేరు
100 %
